ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న 22 లక్షల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం వీటిపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులకు తెలిపారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post