రాష్ట్రంలో పేదలను ఆదుకునే ప్రజా ప్రభుత్వం ఏర్పాటయిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. పది సంవత్సరాల ప్రజల ఆకాంక్ష నెరవేర్చే అవకాశం తనకు ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే చెప్పారు. పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు
Discussion about this post