నేను పార్టీలో చేరిన రోజే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారని బాబు మోహన్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కూడా నేను కొనసాగుతున్నానని చెప్పారు. నేను ప్రజాశాంతి పార్టీలోనే ఉన్నానని, ప్రజా ప్రశాంతి పార్టీ నుంచే పోటీ చేస్తానని అన్నారు. వరంగల్ ప్రజలకు సేవలు అందించేందుకు మీ ముందుకు వస్తున్నానని చెప్పారు.
Discussion about this post