అనంతపురం టిడిపి అర్బన్ లో ఆశావహులు పెరగడంతో ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదని, అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే మిగిలిన వారందరూ ఆ అభ్యర్థి విజయానికి పని చేస్తామని టిడిపి రాష్ట్ర నాయకుడు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ అన్నారు. అనంతపురం అభ్యర్ధిగా మైనారిటీ నాయకున్ని ప్రకటించాలని కోరుతున్నామని చెప్పారు. వైసీపీ నాయకులకు దమ్ముంటే ముస్లిం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Discussion about this post