గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటం అదృష్టమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనీ సాంబశివరావు అన్నారు. ఖమ్మం పట్టణంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద జ్యోతిరావ్ పూలే, శ్రీశ్రీ విగ్రహాలకు పూల మాలలు వేశారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా ఎంబీ గార్డెన్స్ చేరుకున్నారు. మంత్రుల సహకారంతో ఖమ్మం జిల్లాలో పని చేస్తానని అన్నారు.
కూనంనేని సాంబశివరావు (కొత్తగూడెం ఎమ్మెల్యే)
Discussion about this post