కనుమ పండుగను పురస్కరించుకుని ఖమ్మం వెంకటేశ్వర గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవులకు పూజలు చేశారు. ఆవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లేనని భక్తుల నమ్మకం.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post