పాఠశాల విద్యార్థులకు చదువు, క్రమశిక్షణతోపాటు సామాజిక అవగాహన, పెద్దలపై గౌరవం నేర్పుతామని వరంగల్ మరిపెడ లోని సెయింట్ఆగస్టిన్ పాఠశాలలో ప్రిన్సిపాల్ తెలిపారు. పాఠశాలలో ‘కిండర్ గార్టెన్ డే’ ఘనంగా నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
మీ ప్రేమకోరే చిన్నారులం., సినిమా దేశభక్తి గీతం ‘తు కబ్ ఘర్ ఆవోగీ’ ‘చిన్నిచిన్ని ఆశ..’ మ్యూజికల్ డాన్స్ లతోపాటు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం అలరించాయి. తమ చిన్నారుల ఆటపాటలతో తల్లిదండ్రులు పరవశించి పోయారు.
Discussion about this post