- భారత నేవీలోకి మరో మూడు యుద్ధ నౌకలు..!
- మూడు వార్ షిప్స్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
- INS దునాగిరీ, INS అగ్రయ్, సర్వే నౌక ఐఎన్‌ఎస్ సంశోధక్
- అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థలతో యుద్ధనౌకలు
- భారత సముద్ర రక్షణ సామర్థ్యం బలోపేతం
- అభివృద్ధి, భద్రత, శ్రేయస్సు అన్నీ సముద్రంతో ముడిపడి ఉన్నాయి -మోడీ
- ప్రపంచాన్ని అనుసంధానించే భారీ డేటా నెట్ వర్క్ సముద్ర గర్భంలోనే ఉంది
- కీలక ఖనిజాలు, ఇందన వనరులు సముద్రంతోనే ముడిపడి ఉంటాయి -మోడీ
Follow for more updates
