కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఏ ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ షబ్బీర్ అలీని హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు పేరు శిలాఫలకంపై ఏ జీవో ప్రకారం పెట్టారో కలెక్టర్ సమాధానం చెప్పాలని అన్నారు.






















Discussion about this post