పీర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన ఆహారపదార్థాలు అమ్ముతున్నారని ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇనస్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.
కుళ్లిన, గడువు మీరిన ఆహారపదార్థాలను అధికారులు సీజ్ చేసి పరీక్షలకు పంపారు.
Discussion about this post