సిద్దిపేట జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పట్లు పూర్తి చేశారు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు సిద్ధిపేట సీపీ అనురాధ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ బాలుర కళాశాలకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. నిమిషం ఆలస్యమైనా.. నిబంధన ఉండడంతో అధికారులు వారిని అనుమతించలేదు.
Discussion about this post