ఈ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ దండయాత్ర కొనసాగుతోంది. బ్యాట్‌తో వీరవిహారం చేస్తూ.. తాను నమోదు చేసిన రికార్డులను తానే బ్రేక్ చేస్తోంది. ట్రావిస్ హెడ్ పిడుగులు, క్లాసెన్ ఉరుములు, అభిషేక్, మార్‌క్రామ్ మెరుపులతో చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు దంచికొడితే.. ఫీల్డర్లు ప్రేక్షకులుగా మారారు. అటు బెంగళూరు కూడా తక్కువేమీ కాదని నిరూపించింది. ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు సైతం నమోదయ్యాయి.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post