మేడారం సమ్మక్క..సారలమ్మ జాతరలో కొత్త ఐపీఎస్ లు – టూరిస్ట్ ఐపీఎస్ లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జిల్లా ఎస్పీ సూచనలను సైతం బేఖాతరు చేశారు. మీడియా పాయింట్ కు వెళుతున్నప్పుడు రిపోర్టర్స్ కీ అడుగడుగునా ఆటంకాలు కలిగించారు. పోలీసు – మీడియా కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. తాము గుర్తించిన పోలీస్ ఉన్నతాధికారుల వాహనాలను, కుటుంబ సభ్యులను ఎలా పడితే అలా.. ఎక్కడికి పడితే అక్కడికి అనుమతించిన వారు.. కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది పట్ల, జర్నలిస్టుల పట్ల అమానుషంగా వ్యవహరించారు. కొందరిపై చేయి కూడా చేసుకున్నారు. ఓ కానిస్టేబుల్ భార్య ఆవేదన వింటే వాస్తవం కళ్లకు కడుతుంది.























Discussion about this post