జగన్ మోహన్ రెడ్డిని మళ్లి సీఎంగా గెలుపించుకుంటామని అనంతపురం మహిళా నేతలు ఫోర్ సైడ్స్ టీవీతో చెప్పారు. నగరంలోని తపోవనం దగ్గర జగన్ కాన్వాయ్ కోసం మహిళా నేతలు ఎదురుచూశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ సీఎం జగన్ వెంటే ఉన్నారని… అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ జగనన్న పధకాలను ప్రవేశపెట్టాడని అన్నారు.
Discussion about this post