కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎచ్చెర్ల నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బిజెపి అభ్యర్థి నడుకుర్తి ఈశ్వరరావు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా తోటపాలెం గ్రామం సందర్శించారు. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీటి వనరులు ఉన్నావాటికి అవసరమైన మేరకు నిర్వహణ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనేక గ్రామాల్లో త్రాగునీరు లేదన్నారు. రణస్థలం మండలం పైడిభీమవరం లో ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం తో వాటిని అమలుచేస్తామని చెపుతున్న నడుకుర్తి ఈశ్వరరావు.
Discussion about this post