సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ నుండి రుద్రారం వరకు ఆర్టీసీ బస్సులో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రయాణించారు.
ఫ్రీ టికెట్ పై మహిళల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని అన్నారు.
పార్టీని మరిచిపోవద్దని, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.
Discussion about this post