జనసేన పార్టీలో తగిన ప్రాధాన్యత లేకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేశానని జనసేన పార్టీ అనకాపల్లి ఇన్చార్జ్ పరుచూరి భాస్కరరావు స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. పదవులతో పనిలేకున్న అధినేతను కలిసేందుకు సైతం రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి జనసేన పార్టీలో నెలకొందన్నారు. ఇద్దరు వ్యక్తులు కారణంగా జనసేన పార్టీలో తనకు విలువ తగ్గిందంటున్న పరుచూరి భాస్కరరావు
Discussion about this post