ఈ సందర్భంగా జనసేన నాయకులు సుందరపు శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఆరు నెలల క్రితమే రోడ్డు మరమ్మతులకు గురైందన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జివిఎంసి అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.పరవాడ మండలం 79వ వార్డులోని లంకెలపాలెం కూడలిలో వేసిన తారురోడ్డు ఆరు నెలలు గడవక ముందే పాడైపోయింది. జివిఎంసి అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయించాలని కోరారు.
Discussion about this post