మరో యాభై రోజుల్లో జగన్మోహనరెడ్డి పవర్ పోతుందని మాజీ మంత్రి అయ్యన్న అన్నారు. వాలంటీర్లను వైసీపి ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోందని, టీడీపీ, జనసేన పొత్తులో అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రమోషన్లు ఇస్తామని తెలిపారు. అబద్దపు ప్రచారాలని నమ్మవద్దని, లక్షల జీతాలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిచ్చేలా యువతను సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్రం పాడయిపోయిందని, జగన్మోహనరెడ్డి ప్రభుత్వం యువతకు మాంసం దుకాణాలు, బ్రాంధీ షాపుల వద్ద ఉద్యోగాలిచ్చారని అన్నారు.
Discussion about this post