కొడంగల్ లో జరుగుతున్న భూకబ్జాల పైన నిజాలు వెల్లడించినందుకే శంకర్ పైన దాడి జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. భవిష్యత్ లో జర్నలిస్ట్ శంకర్ కు హాని జరిగితే పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి వహించాల్సి వస్తుందన్నారు. స్థానికులు, సీసీ కెమెరాల సాక్ష్యంగా ఉండడంతో దుండగుల కుట్ర ఫలించలేదన్నారు. జర్నలిస్ట్ శంకర్ ను తుర్కయంజాల్ లోని ఆయన ఇంటిలో కేటీఆర్, BRS పార్టీ సీనియర్ నాయకులు పరామర్శించారు.
Discussion about this post