జగన్ మోహన్ రెడ్డి పాలన అవినీతి పాలన, అక్రమ పాలన, దౌర్జన్య పాలన అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముద్రగడ తన కుమారుడు గిరితో కలిసి YSRCPలో చేరనున్నట్లు ప్రకటించగా…. దీనిపై పాల్ స్పందించారు. ఇండిపెండెంట్గా పోటీ చేయండి.. లేదా ప్రజాశాంతిలో చేరండి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తా అని చెప్తే….. అది వదిలేసి మళ్లీ YSRCPలోకి వెళ్లడం దరిద్రం అని అన్నారు.. కాపులు, బీసీలు ఇలా అడుక్కుంటూనే ఉండాలా అని ప్రశ్నించారు.
The Impact of the Chennai Railway Accident
Chennai railway accident : ముఖ్యమైన అప్డేట్స్ Chennai railway accident లో , చాలామంది ప్రయాణికులకు తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంఘటనలో మిసూరు-దర్బంగ సాక్షి...
Discussion about this post