స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, విశాఖ పట్నం ఎం పి, అభ్యర్థి గాజువాక ఎమ్మేల్యే అభ్యర్థి డాక్టర్ కే ఏ పాల్ వెల్లడించారు. ఆశిల మెట్టలో గల తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన ప్రార్థనలు, ప్రజలు మద్దతు వల్లనే ప్లాంట్ అమ్మకం అడ్డుకున్నాను అన్నారు. టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు ప్రైవేటీకరణ ఆపాను అని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఈ కేసులో స్టే క్రెడిట్ కోసం నాయకులు వస్తున్నారన్నారు. తనను విశాఖ ఏం పిగా గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటానన్నారు. నాకు రావాల్సిన క్రెడిట్ నాకు దక్కకుంటే దేవుడి శాపాలు తగులుతాయన్నారు.
Ratan Tata: The Visionary Behind India’s Transformation
Ratan Tata: జాతీయ చిహ్నానికి నివాళి Ratan Tata, భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు టాటా గ్రూప్ యొక్క మాజీ చైర్మన్, తన జీవితాన్ని సమాజానికి సేవ...
Discussion about this post