పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కాల్వపూడి శివ… ఉండి ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఫోర్ సైడ్ టీవీతో మాట్లాడుతూ… ఈ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని, ఆక్వా రైతుల సమస్యలను తీరుస్తానని అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో ఉండి నియోజవర్గానికి చూపిస్తానని చెప్పారు.
Discussion about this post