కృష్ణాజిల్లా గుడివాడలో ఎస్సీ వర్గీకరణపై కంచర్ల సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు. మాదిగలు చదువుల్లో అన్ని విధాల ముందుకు వెళ్లాలని.. 78 సంవత్సరాలుగా ఒక కులమే లాభం పొందిందని సుధాకర్ అన్నారు. గుడివాడలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే రాము దగ్గరకు తీసుకువెళ్తామని.. అంతేకాకుండా జగ్జీవన్ రావు భవనం, మాదిగల సమాధుల కోసం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నమని ఆయన తెలిపారు.
Discussion about this post