ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ ను ప్రకటించడంతో బొల్లినేని వెంకట రామారావు కలత చెందారు. 14 సంవత్సరాలుగా ఉదయగిరి తెలుగుదేశం పార్టీకి సేవ చేశానని, టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండి ఉదయగిరికి సేవ చేశానన్నారు. బై ఎలక్షన్లలో ఓడిపోతానని తెలిసినప్పటికీ పార్టీ ఆదేశాలను ధిక్కరించకుండా ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు.
Discussion about this post