ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరడం ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఆడుతున్న కుట్రలో భాగమే అని ఇదంతా అని చెప్పారు.
Discussion about this post