లోక్సభ ఎన్నికల్లో డజనుకుపైగా స్థానాల్లో గెలుస్తామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన వ్యతిరేకతను పట్టించుకోవద్దని పార్టీ నేతలకు సూచించారు. వివిధ లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్.. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.






















Discussion about this post