అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని, జనంలో ఏమాత్రం సానుభూతి లేదంటూ రాజకీయ వర్గాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే.. మరోవైపు, జనంలో మమేకమయ్యేవిధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించడంతోపాటు ప్రధానంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. బస్సు యాత్ర చేపట్టే విధంగా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post