కేసీఆర్ బర్త్డే స్పెషల్ : కేసీఆర్ వాగ్ధాటి, పట్టుదల, తాను అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గని వ్యక్తి.రాజకీయాల్లో తనకు సరైన స్థానం లభించకపోవటంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసి కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ప్రతిభావంతుడు. కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై రెండు సార్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ 70వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన రాజకీయ జీవిత విశేషాలను తెలుసుకుందాం.
Discussion about this post