ఎల్ ఆర్ ఎస్ పేరుతో ప్రజలపై రూ.20 వేల కోట్ల భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ ఎస్ ధర్నాకు దిగింది. తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి బైఠాయించారు. ఈ ధర్నాలో మంత్రితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
Discussion about this post