అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఖమ్మం పట్టణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అయ్యప్ప స్వామికి పూజ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని మేయర్ హామీనిచ్చారు.
Discussion about this post