ఖమ్మం పార్లమెంట్ BRS అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ప్రజలు గమనించాలన్నారు. ఖమ్మం నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.
Discussion about this post