మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టేందుకు శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఏం వస్తుందని ప్రశ్నించారు. ఘటనపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post