రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి బీజేపీతో పొత్తు చాలా అవసరమని అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి టీడీపీ – జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికైన కొణతాల రామకృష్ణ చెప్పారు. రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి అంశాలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయని వివరించారు. అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టికెట్ రానివారు బాధ పడటం సహజమేనని.. అందరినీ కలుపుకుని ముందుకు వెళతానని చెబుతున్న కొణతాల రామకృష్ణ
Discussion about this post