కుటుంబ సభ్యులు, అటవీ అధికారులు హాజరు
వేద మంత్రోచ్ఛారణల మధ్య తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ….దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో అంతస్తులోని కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
Discussion about this post