కోదాడ మున్సిపాలిటీ: కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సామినేని ప్రమీల. వైస్ చైర్మన్‌గా కందుల కోటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల కోసం ఆర్డీఓ. సూర్యనారాయణ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. 29 మంది కౌన్సిలర్లు హాజరై మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ చైర్ పర్సన్ శిరీష, వైస్ చైర్‌పర్ పద్మలను పదవుల నుంచి తప్పించి, వారిని పదవుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.
Discussion about this post