పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థతతో మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబాన్ని రాజన్న సిరిసిల్ల శాసన సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు పరామర్శిండానికి నేడు సిరిసిల్ల కు రానున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఈ సంఘటన పై అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
Discussion about this post