సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత చెప్పారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నివేదిత శనివారం కంటోన్మెంట్ కు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే తాను పోటీ చేయబోతున్నట్లు నివేదిత అన్నారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె కోరారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post