వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం గుడేపాడు క్రాస్ రోడ్ వద్ద కొంతమంది మహిళలు జాతీయ రహదారి పక్కనే అరటి పండ్లు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. గత నలబై సంవత్సరాలుగా వీరు ఇదే జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎండాకాలం కావడంతో మండుటెండలో సైతం రోడ్డుపక్కన వెళ్లే వాహనదారులకు విక్రయిస్తున్నారు. రోజంతా పండ్లమ్మితే వారికి మిగిలేది మూడువందల రూపాయలు మాత్రమే.
Discussion about this post