భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పినపాక ఎమ్మెల్యే పాలెం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. అంగవైకల్యం రాకుండా ఉండాలంటే పోలియో చుక్కలు వేయడమే మార్గమని, తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలన్నారు.
Discussion about this post