ప్రపంచ క్షయ నివారణా దినోత్సవం సందర్భంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డీఎంహెచ్ వో ఈబీ దేవి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. క్షయ అంటువ్యాధని దానిని అంతం చేసే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post