హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేట్లు లేదు. ఎంఐఎంకి కంచుకోటగా ఉన్న ఈ సీటుపై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ గట్టిగానే గురిపెట్టాయి. అయితే ఎంఐఎం చీఫ్‌కి కాంగ్రెస్ నుంచి భారీ థ్రెట్ పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన ప్రచారంలోనూ ఆ పార్టీనే టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ ఇప్పుడు హాట్‌సీట్‌గా మారింది.
Discussion about this post