మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో తెలంగాణ సరిహద్దు గ్రామమైన పోచంపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రామం మహారాష్ట్రకు చెందినదైనప్పటికీ.. ప్రతినిత్యం వారంతా నిత్యావసరవస్తువులు, కూలిపనుల కోసం తెలంగాణకు వస్తారు. అయితే పిల్లర్లు కుంగిన తర్వాత చెక్ పోస్టువద్ద అడ్డుకుంటున్నారని వారు వాపోతున్నారు. ఇంతకు ముందు పడవలతో వచ్చినప్పుడే బాగుందన్నారు. పోచంపల్లి గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందిపై 4సైడ్స్ టీవీ ప్రతినిధి సుధాకర్ ప్రత్యేక కథనం..
Discussion about this post