ఒంటరి మహిళలు వృద్ధులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని మహబూబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మహమ్మద్ ,ఉమా అనే ఇద్దరు వృద్ధులను టార్గెట్ చేస్తూ.. బంగారు దొంగతనం చేశారని. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి బయటకు వెళ్ళోదని.. ఒకవేళ వెళ్ళిన తమ వస్తువులకు భద్రత ఏర్పరుచుకోవాలని ఆయన తెలిపారు.
Discussion about this post