ఒకవైపు వర్షాలు మరోవైపు దోమలు బెడదతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సీజనల్ వ్యాధులతో నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోతున్నాయి. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారని అంటున్న నిజామాబాద్ DMHO తుకారం రాథోడ్‌తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.
Discussion about this post