సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహబూబ్ నగర్ బస్టాండ్ రద్దీగా మారింది. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎమ్ శ్రీదేవి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం 420 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎమ్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ జర్నీ ఉంటుందని …ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని శ్రీదేవి స్పష్టం చేశారు.






















Discussion about this post