మేడారం జాతరలో డాక్టర్ లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వచ్చిన భక్తులు అస్వస్థతకు గురైతే వారికి వెంటనే ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్ నుంచి 200 మంది వైద్య సిబ్బందికి డ్యూటీ అప్పగించారు. వచ్చిన భక్తులకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
Discussion about this post