మేడారంలో సమ్మక్కను గద్దెలపైకి తెచ్చే దారుల్లో భక్తులు తమ భక్తి పారవశ్యాన్ని ప్రదర్శించుకున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. మేడారం దారి పొడవునా భక్తులు అమ్మవార్ల బొమ్మలతో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించారు. ముగ్గుల నుంచి అమ్మవార్లను కోరికలు కోరితే మొక్కులు తీరుతాయని భక్తుల నమ్మకం…ఇక ఇదే విషయానికి సంబందించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
Discussion about this post