మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆరు వేల బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఈ సారి మహిళల తాకిడి ఎక్కువగానే ఉంది. వచ్చిన భక్తులకు తిరుగు ప్రయాణంలో సరైన బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు బస్సులను ఏర్పాటు చెయ్యడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని భక్తులు వాపోతున్నారు.
Discussion about this post