మేడారం జాతర 2024 : ములుగు జిల్లా మేడారంలో ఈరోజు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అర్చకులు, యువకుల సమ్మేళనం నిర్వహించారు. మహా జాతర సందర్భంగా పూజారులు, గిరిజన యువకులు, పోలీసులు కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు పగిద్దరాజులను గద్దెలపైకి తీసుకొచ్చి నాలుగు రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలన్నారు. జిల్లా ఎస్పీ తెలిపారు. గిరిజన పూజారులు, గిరిజన యువకులు అందరూ కలిస్తే జాతర విజయవంతమవుతుందని ఎస్పీ అన్నారు.
Discussion about this post